అల్లు వారి పెండ్లి పిలుపు

అల్లు అర్జున్ పెళ్ళి జరిగింది ఎంతొ ఘనంగా
ఏ ఫంక్షన్ ఈ మధ్య జరగలేదు ఇంత వైభవంగా

అతిరధ మహారధుల దివేనలు అందుకున్నాడు మన వరుడు
అయ్యాడు కొరుకున్న చెలిని పొందిన ప్రేమికుడు

బ్యాచ్ లర్ లైఫ్ ముగుంచుకొని కొత్త జీవితం ప్రారంబించాడు బన్ని
కొరుకుందాం తను పొందాలని ప్రపంచంలొని సంతొషాలన్ని


పెళ్ళి జరిపించారు వేద పండితులు
ప్రతి మంత్రం యొక్క అర్దం తెలుసుకోని నూరేళ్ళూ ఆనందంగా ఉండాలి ఈ నూతన దంపతులు

అందంగా ముస్తాబ్ అయ్యారు స్నేహా రెడ్డి,ఈ పెండ్లి లొని వధువు
ఆమే రాకతొ ఎప్పటికి అల్లు వారి ఇల్లు అవ్వాలి ఆనందాల కొలవు

అల్లు అర్జున్ స్టార్ట్ చేసాడు తన పెళ్ళి పుస్తకం
అవ్వాలి ప్రతి పేజి తనకు మధుర జ్ఞాపకం

అల్లు అరవింద్ గారు అర్జున్ ని పెంచారు లేకుండ ఎటువంటి లోటు
పెళ్ళి విషయంలొ కూడ తనయుడి మనసు తెలుసుకోని వేసారు ఓటు

దెగ్గర ఉండి పెళ్ళి కార్యక్రమాలు చూసుకున్నారు మెగాస్టార్ మామ
చూపించారు ఈ అల్లూడిపై వారికున్నా ఎనలేని ప్రేమ

ప్రతి కార్యక్రమంలొ సందడి చెసాడు మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజా
అభిమానులు కోరుకుంటున్నారు త్వరలోనే వినాలని తన పెళ్ళి బాజా

అర్జున్ పెళ్ళి కావటంతొ శిరీష్ కి అయింది లైన్ క్లియర్
అయితే ఇంకో శుభవార్త మనం వినబోతున్నాం మనం వెరీ నియర్

అందరి ఆశిస్సులు పొందిన వారు ఇరువురు గడపాలి ఆనందంగ లైఫ్ టుగెదర్
అందరితొ అనిపించుకోవాలి మేడ్ ఫర్ ఈచ్ అదర్

With best wishes
G.Sunil
Mega Fan
http//sunil-megafan.blogspot.com/
9848888317

Advertisement

0 comments :

Post a Comment

Trending on this Site now

 
Top