మెగా ఫ్యామిలీ  అభిమానులు ఎంతో ఆశ తో ఆత్రుత తో ఏదురుచూస్తున్న రోజు రానే వచ్చింది అదే మన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన రచ్చ సినిమా పాటలు విడుదల కార్యక్రమం ఏ రోజు హైద్రాబాద్ నెక్క్లేసే రోడ్ లో గల పీపల్స్ ప్లాస లో జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి  ఎంతో మంది మంది సీనీ పెద్దలు విచ్చేయునున్నారు . ఈ కార్యక్రమానికి కొంతమంది ప్రాముఖ హెరొన్ లు కూడా వస్తున్నారు అదే కాకుండా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వస్తున్నారు. అతనితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం రావచ్చు అని అంటున్నారు . ఇంకా  రామ్‌చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు అవుటారో లేదో ఇంకా సంధీగ్దత నెలకొంది. ఎందుకంటే అతను ఈ మద్య రచ్చ షూటింగ్ లో డ్యాన్స్ చేస్తూ కలికి చిన్న దెబ్బ తాకడం తో డాక్టర్ లు చర్రీ ని 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. 

Advertisement

0 comments :

Post a Comment

Trending on this Site now

 
Top